*సచివాలయాల ఆకస్మిక తనిఖీకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*సచివాలయాల ఆకస్మిక తనిఖీకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* *మొదటగా వెంకటాచలం మండలం సర్వేపల్లిలోని గ్రామ సచివాలయం తనిఖీ* *ఉద్యోగుల్లో కొందరు మాత్రమే ఉండటం, అటెండెన్స్ రిజిస్టర్ లోనూ ఏఎన్ఎం తప్పి మిగిలిన వారెవరూ సంతకాలు చేయకపోవడంపై అసహనం*…