*సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపాలెంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్-జిల్లా యస్.పి. డా.అజిత వేజెండ్ల,IPS., *
*SPS నెల్లూరు జిల్లా* *సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపాలెంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్-జిల్లా యస్.పి. డా.అజిత వేజెండ్ల,IPS., * సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచటానికి, జిల్లాలో అసాంఘీకకార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యంగా, సంతపేట…