*వైసీపీ ఐదేళ్ల పాలనలో లెక్కకు మించి దుర్మార్గాలు..ఇఫ్పుడేమో గావు కేకలు
*వైసీపీ ఐదేళ్ల పాలనలో లెక్కకు మించి దుర్మార్గాలు..ఇఫ్పుడేమో గావు కేకలు *కాకాణి గోవర్ధన్ రెడ్డీ..నువ్వెంత గావు కేకలు పెట్టినా, గొంతేసుకుని రంకెలేసినా నీ పాపాల పార్టనర్ మందల శేషయ్య చేసిన తప్పులు ఒప్పు అయిపోవు* *నీ పాపాల పార్టనర్ శేషయ్య బాగోతం…