వెంకటాచలంలో వైసీపీని వూడ్చేస్తున్న గ్రావెల్ మాఫియా ఎఫెక్ట్*
*వెంకటాచలంలో వైసీపీని వూడ్చేస్తున్న గ్రావెల్ మాఫియా ఎఫెక్ట్* *ఐదేళ్లుగా వెంకటాచలం మండలంలో సాగింది గ్రావెల్ మాఫియా పాలనే* *భూకుంభకోణాల్లోనూ గ్రావెల్ మాఫియాదే కీలకపాత్ర* *జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల పంపిణీలోనూ చక్రం తిప్పిన గ్రావెల్ మాఫియా. అర్హులకు అన్యాయం* *గ్రావెల్ మాఫియా…