*వెంకటాచలంలో అంబరాన్నంటిన సంబరాలు : గుమ్మడి రాజా యాదవ్*
*వెంకటాచలంలో అంబరాన్నంటిన సంబరాలు : గుమ్మడి రాజా యాదవ్* *సర్వేపల్లి శాసన సభ్యులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా బుధవారం సాయంత్రం వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మండల టీడీపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు…