*వి ఎస్ యూ లో జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది…*_
_*వి ఎస్ యూ లో జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది…*_ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), జిల్లా ఏంప్లాయ్మెంట్ ఆఫీసు, సీడాప్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో మొత్తం 68 మంది అభ్యర్థులు…