*రెండో పంట కోసం ఐఏబీ నిర్వహించాలి* *ఇన్ చార్జి మంత్రి, కలెక్టర్ కు లేఖ రాసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి*
*రెండో పంట కోసం ఐఏబీ నిర్వహించాలి* *ఇన్ చార్జి మంత్రి, కలెక్టర్ కు లేఖ రాసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి* ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో సోమశిల, కండలేరు జలాశయాలు ప్రధాన సాగునీటి వనరులు. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 53.374 టీఎంసీలు,…