రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికలలో డాక్టర్ అంబేద్కర్ గారిని అవమానకర రీతిలో “ఓడించిన చరిత్ర” కాంగ్రెస్ పార్టీది!
రెండుసార్లు ప్రత్యక్ష ఎన్నికలలో డాక్టర్ అంబేద్కర్ గారిని అవమానకర రీతిలో “ఓడించిన చరిత్ర” కాంగ్రెస్ పార్టీది! గత 60 సంవత్సరాలుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని అనేక రకాలుగా అవమానించిన “కాంగ్రెస్” పార్టీ.. గతవారం పార్లమెంట్ లో చర్చ సందర్భంగా కేంద్ర…