*రాయలసీమను అభివృద్ధి చేసింది, భవిష్యత్ లో చేయనున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే.* *”మిషన్ రాయలసీమ” తో ఈ ప్రాంతాలను రతనాలసీమ గా మార్చేందుకు నారా లోకేష్ శ్రీకారం చుట్టారు.* *రాయలసీమ అభివృద్ధిపై వైస్సార్సీపీ నేతలు చేస్తున్న కుట్ర రాజకీయాలను, విషప్రచారాలను తిప్పికొట్టండి.* *”సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ ” బహిరంగ సభకు కోడుమూరు నియోజకవరం నుండి పెద్ద ఎత్తున తరలిరండి.* *- బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి.*
*రాయలసీమను అభివృద్ధి చేసింది, భవిష్యత్ లో చేయనున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే.* *"మిషన్ రాయలసీమ" తో ఈ ప్రాంతాలను రతనాలసీమ గా మార్చేందుకు నారా లోకేష్ శ్రీకారం చుట్టారు.* *రాయలసీమ అభివృద్ధిపై వైస్సార్సీపీ నేతలు చేస్తున్న కుట్ర రాజకీయాలను, విషప్రచారాలను తిప్పికొట్టండి.*…