*రామతీర్థం శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*
*రామతీర్థం శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ* రామతీర్థం ఆలయాన్ని ధార్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. విడవలూరు మండలం శ్రీకామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు రామతీర్థం…