*కోటంరెడ్డి సోదరులు చూపిన ఆప్యాయత, నెల్లూరు రూరల్ ప్రజలు పలికిన అపూర్వ స్వాగతం మరువలేను.* *కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో నాకు 35 ఏళ్ల అనుబంధం ఉంది. ఏబీవీపీ, యూత్ కాంగ్రెస్ లో పని చేస్తున్న సమయం నాటికే మా మధ్య స్నేహ బంధం ఉంది.* *కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆశయాలు, ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వినేందుకు గిరిధర్ రెడ్డి పాదయాత్ర చేపట్టడం అభినందనీయం.* *-బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి.*
*కోటంరెడ్డి సోదరులు చూపిన ఆప్యాయత, నెల్లూరు రూరల్ ప్రజలు పలికిన అపూర్వ స్వాగతం మరువలేను.* *కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో నాకు 35 ఏళ్ల అనుబంధం ఉంది. ఏబీవీపీ, యూత్ కాంగ్రెస్ లో పని చేస్తున్న సమయం నాటికే మా మధ్య…