*యువగర్జనతో దద్దరిల్లిన పొదలకూరు* *కాకాణి చేతిలో దగాపడిన సర్వేపల్లిని కాపాడుకునేందుకు కదం తొక్కిన యువత*
*యువగర్జనతో దద్దరిల్లిన పొదలకూరు* *కాకాణి చేతిలో దగాపడిన సర్వేపల్లిని కాపాడుకునేందుకు కదం తొక్కిన యువత* *రాష్ట్రానికి ఉజ్వల భవిత కోసం మేము సైతం అంటూ గర్జించిన యువతరం* *ఒక్క యువతే కాదు..మహిళలు, రైతులు, రైతు కూలీలు, ఉద్యోగులు, కార్మికులు…అన్ని వర్గాల ప్రజలది…