*మే 13న రాజకీయంగా కాకాణి కి ఎండ్ కార్డు వేసేందుకు సిద్ధమైన సర్వేపల్లి ప్రజానీకం*
*సర్వేపల్లిలో కాకాణి కథ క్లోజ్* *మే 13న రాజకీయంగా కాకాణి కి ఎండ్ కార్డు వేసేందుకు సిద్ధమైన సర్వేపల్లి ప్రజానీకం* *కంచుకోటలుగా చెప్పుకునే గ్రామాల్లోనూ వరుసగా ఎదురుదెబ్బలు* *అభివృద్ధి చేయమని ఓట్లు వేస్తే అక్రమ వ్యవహారాల్లో మునిగితేలడంపై జనాగ్రహం* *కాకాణి అండ్…