*మేమంతా ప్రశాంతమ్మ వెంటే* – అభివృద్దే మా అజెండా అంటూ టిడిపికి జై కొట్టిన 12 మంది బుచ్చి వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు.
*మేమంతా ప్రశాంతమ్మ వెంటే* – అభివృద్దే మా అజెండా అంటూ టిడిపికి జై కొట్టిన 12 మంది బుచ్చి వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు. అభివృద్దే మా అజెండా.. అందుకే ప్రశాంతమ్మ చెంతకు చేరాం. ప్రశాంతమ్మ నాయకత్వంలోనే పని చేస్తాం. బుచ్చిరెడ్డి పాళెం…