*స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి* *పరిశుభ్రతతోనే ప్రజలకు ఆరోగ్యం, మెరుగైన సమాజం సాధ్యమవుతుంది* *గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే…మేము చెత్తతో సంపద సృష్టిస్తున్నాం* *8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం* *ఆడబిడ్డల జోలికొస్తే ఎవర్నీ వదిలిపెట్టం, నేరస్తుల గుండెల్లో నిద్రపోతాం* *కందుకూరును ప్రకాశం జిల్లాలో కలిపేందుకు అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం* *వెలుగొండను పూర్తిచేసి కందుకూరుకు నీరందిస్తాం* *-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు*
*స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి* *పరిశుభ్రతతోనే ప్రజలకు ఆరోగ్యం, మెరుగైన సమాజం సాధ్యమవుతుంది* *గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే…మేము చెత్తతో సంపద సృష్టిస్తున్నాం* *8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం* *ఆడబిడ్డల జోలికొస్తే ఎవర్నీ వదిలిపెట్టం,…