*మెట్టు కుటుంబసభ్యులకు ఆదాల పరామర్శ*
*మెట్టు కుటుంబసభ్యులకు ఆదాల పరామర్శ* నెల్లూరు వైస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు గురువారం సాయంత్రం ప్రముఖ పారేశ్రామికవేత్త, విశ్రాంత లెక్చరర్ మెట్టు రాంప్రసాదరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మెట్టు రాంప్రసాదరావు ఇటీవల కాలంచేసిన నేపథ్యంలో నెల్లూరు నగరంలోని…