*మెగా లోక్ అదాలత్ లో 744 కేసులు పరిస్కారం-జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*
*SPS నెల్లూరు జిల్లా* *మెగా లోక్ అదాలత్ లో 744 కేసులు పరిస్కారం-జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,* జిల్లాలో 13.12.2025 న జరిగిన నేషనల్ లోక్ అదాలత్ లో జిల్లా జడ్జి గారితో పాటు పాల్గొన్న జిల్లా ఎస్పీ…