*మూడు రోజుల్లో సర్వేపల్లికి విముక్తి* *కాకాణి అరాచక పాలన నుంచి స్వేచ్ఛ పొందబోతున్న ప్రజానీకం*
*మూడు రోజుల్లో సర్వేపల్లికి విముక్తి* *కాకాణి అరాచక పాలన నుంచి స్వేచ్ఛ పొందబోతున్న ప్రజానీకం* *సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో సర్వేపల్లికి మళ్లీ పూర్వవైభవం ఖాయం* *ఏ ఊరికెళ్లినా, ఏ వీధిలో చూసినా సోమిరెడ్డి విజయం, ఆయన సాధించబోయే మెజార్టీపైనే చర్చ*…