*” ముమ్మాటికి శేషయ్యపై తప్పుడు కేసే”-కాకాణి* *బీసీలను, మరీ ముఖ్యంగా యాదవులను అణగతొక్కాలని సోమిరెడ్డి కుట్ర.*
*” ముమ్మాటికి శేషయ్యపై తప్పుడు కేసే”-కాకాణి* *బీసీలను, మరీ ముఖ్యంగా యాదవులను అణగతొక్కాలని సోమిరెడ్డి కుట్ర.* *యాదవ సామాజిక వర్గానికి చెందిన వెంకట శేషయ్య యాదవ్ ఎదుగుదలను ఓర్వలేక కుట్రపన్ని, కేసులో ఇరికించిన సోమిరెడ్డి.* *సోమిరెడ్డి పలు సందర్భాలలో ఒక యాదవ్…