జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ కు విక్రమ సింహపురి యూనివర్శిటీలో సర్వం సిద్ధం -ఏప్రిల్ 30 నుండి మే 8వ తేది వరకు జరగనున్న టోర్నమెంట్ -హాజరుకానున్న 94 మహిళా టీమ్ లు, 97 పురుషుల టీమ్ లు -మొత్తం 3000 మందికి పైగా వివిధ రాష్ట్రాల విద్యార్థులతో కళకళలాడనున్న వర్శిటీ ప్రాంగణం -ప్రారంభ, ముగింపు వేడుకలకు హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు -వివరాలు వెల్లడించిన ఇన్ ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత
జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ కు విక్రమ సింహపురి యూనివర్శిటీలో సర్వం సిద్ధం -ఏప్రిల్ 30 నుండి మే 8వ తేది వరకు జరగనున్న టోర్నమెంట్ -హాజరుకానున్న 94 మహిళా టీమ్ లు, 97 పురుషుల టీమ్ లు -మొత్తం…