*ముక్కంటీశ్వరుడి సేవలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*
*ముక్కంటీశ్వరుడి సేవలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి* మహాశివరాత్రి సందర్బంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే మరియు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో…