*మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణం బాధాకరం. : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
*మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణం బాధాకరం. : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి* *ఆర్థికమంత్రిగా, ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి.* *ఆనాడు సంక్షోభంలో ఉన్న భారత ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టిన మేధావి ఆయనే.*…