*మలిరెడ్డికి ఆదాల పరామర్శ*
*మలిరెడ్డికి ఆదాల పరామర్శ* ప్రముఖ సీనియర్ న్యాయవాది మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డిగారిని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు పరామర్శించారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరు నగరంలోని ఫతేఖాన్ పేటలోని శాంతినగర్ లో న్యాయవాది మలిరెడ్డి…