మత్స్యభవన్ ఆధునీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయండి – కమిషనర్ నందన్
మత్స్యభవన్ ఆధునీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయండి – కమిషనర్ నందన్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని మత్స్య భవన్ ను ఆధునీకరించేందుకు తగిన ప్రణాళికలను రూపొందించి, వేగవంతంగా పనులను పూర్తి చేయాలని కమిషనర్ నందన్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా…