*ప్రశాంతి రెడ్డి గెలిస్తే కోవూరులో అశాంతే..: విజయసాయిరెడ్డి*
*ప్రశాంతి రెడ్డి గెలిస్తే కోవూరులో అశాంతే..: విజయసాయిరెడ్డి* …నిజమైన ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి* *నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపి అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు, ఏప్రిల్,25, గత ఐదేళ్ల కాలంలో ప్రతి పేదవాడి ఇంటికి అండగా నిలిచిన సీఎం జగన్ మోహన్ రెడ్డి…