*ప్రశాంతమ్మకు సైకిల్ అందజేసిన వినోద్‌రెడ్డి*
*ప్రశాంతమ్మకు సైకిల్ అందజేసిన వినోద్‌రెడ్డి* తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా శనివారం టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి.. తన అనుచరులతో కలిసి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరులోని విపిఆర్ నివాసానికి చేరుకున్న వినోద్‌రెడ్డి..…