ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు – కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు – కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్., నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేషన్ కు చెందిన రిజర్వ్ ఓపెన్ ఖాళీ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఆయా…