*ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసిన బీద.రవిచంద్ర యాదవ్*
*ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసిన బీద.రవిచంద్ర యాదవ్* *10 వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని మత్స్యకార సామాజికవర్గ విద్యార్థులకు “శ్రీ గంగా సరస్వతి పురస్కారం – 2025” పేరిట అవార్డులను అందించే భక్తాని…