*సోమశిలలో ఎంపీటీసీ సభ్యులు,ప్రజలతో కలసి టిడిపి లో చేరిపోయారు…..సోమశిలలో ఖాలి అయిపోయిన వైసిపి*
*సోమశిలలో ఎంపీటీసీ సభ్యులు,ప్రజలతో కలసి టిడిపి లో చేరిపోయారు…..సోమశిలలో ఖాలి అయిపోయిన వైసిపి* *తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతసాగరం మండలం సోమశిల ఎంపీటీసీ సభ్యురాలు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు చలంశెట్టి సునీత గారు* *నేడు సోమశిల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ…