*నెల్లూరు పట్టణంలోని ఏపీ హరిత హోటల్ ఆకస్మిక తనిఖీ* *హోటల్ నిర్వహణలో మెరుగుదలకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించిన ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ*
తేది: 12-01-2025 నెల్లూరు *నెల్లూరు పట్టణంలోని ఏపీ హరిత హోటల్ ఆకస్మిక తనిఖీ* *హోటల్ నిర్వహణలో మెరుగుదలకు అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించిన ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ* *రాబోయే 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించిన ఏపీటీడీసీ…