నిరాశ్రయులకు అన్న క్యాంటీన్ల ఆహారం అందించండి – కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
నిరాశ్రయులకు అన్న క్యాంటీన్ల ఆహారం అందించండి – కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్., నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఉన్న శరణార్థుల శిబిరంలో ఉన్న నిరాశ్రయులకు అన్న క్యాంటీన్ల నుంచి ఆహారాన్ని,…