*నన్ను తిట్టడం తప్ప మంత్రిగా సర్వేపల్లికి కాకాణి చేసింది సున్నా : సోమిరెడ్డి*
*నన్ను తిట్టడం తప్ప మంత్రిగా సర్వేపల్లికి కాకాణి చేసింది సున్నా : సోమిరెడ్డి* *పోర్టులో కూలీల కష్టార్జితాన్ని కూడా దోచుకుంటున్న కాకాణి బ్యాచ్* *ముత్తుకూరు మండలాన్ని కాలుష్యమయం చేశారు* *కొత్తగా ఒక్క పరిశ్రమ తేలేకపోవడంతో భూములిచ్చిన రైతుల త్యాగానికి విలువ లేకుండా…