నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ రూపకల్పన – మేయర్ స్రవంతి జయవర్ధన్
నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ రూపకల్పన – మేయర్ స్రవంతి జయవర్ధన్ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ ను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు.…