*త్యాగానికి ప్రతీక బక్రీద్*
*త్యాగానికి ప్రతీక బక్రీద్* *దానధర్మాలకు, త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ సందర్భంగా ప్రతి ముస్లిం సోదరులపై అల్లా ఆశీసులు మెండుగా ఉండాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆకాంక్షించారు.* *శనివారం వారం బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.…