*తిరుపతి లో భక్తుల తోపులాట ఘటనలో టీటీడీ వైఫల్యం లేదు : చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.*
తిరుపతి,9-1-2025,గురువారం. *తిరుపతి లో భక్తుల తోపులాట ఘటనలో టీటీడీ వైఫల్యం లేదు : చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.* రాత్రంతా రైళ్లల్లో, బస్సుల్లో ప్రయాణించిన భక్తులు ఆత్రుతతో క్యూలైన్లలో నిలబడ్డారు. అన్నం తినలేదు, టిఫిన్ తినలేదు.…