టిడ్కో గృహాలను అర్హులైన నూతన లబ్ధిదారులకు మంజూరు చేయండి – కమిషనర్ వై.ఓ నందన్
టిడ్కో గృహాలను అర్హులైన నూతన లబ్ధిదారులకు మంజూరు చేయండి – కమిషనర్ వై.ఓ నందన్ నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వెంకటేశ్వరపురం, అల్లీపురం, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి లే అవుట్లలోని టిడ్కో గృహాలకు సంబంధించి మరణించిన, తిరస్కరించిన, రుణాలకు అర్హత పొందని…