*జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం*
*జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం* కల్లూరు పల్లి గ్రామపంచాయతీ పరిధిలో సంచార జాతులు నివసించేటువంటి ప్రాంతంలో జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ నివసించేటువంటి పిల్లలు మరియు పెద్దలు కు అందరికీ కూడా బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.…