*ఘనంగా వి.ఎస్.యూ సంస్థాపన దినోత్సవం…*
*ఘనంగా వి.ఎస్.యూ సంస్థాపన దినోత్సవం…* ………………….. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోసంస్థాపన దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ పురోగతిపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య…