క్రీడాకారుల సమస్యలను లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ వేమిరెడ్డి
*క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తేనే పతకాలు* – క్రీడాకారుల సమస్యలను లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ వేమిరెడ్డి – మొగళ్లపాలెం వద్ద నిర్మించిన ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సింథటిక్ అథ్లెటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేయండి – యువత సామర్థ్యాలను వెలికితీయాల్సిన అవసరం ఉంది…