*ఆదాల హిమబిందు, కొండ్రెడ్డి భరత్ కుమార్ తదితరుల సమక్షంలో వైసీపీలో పలువురి చేరిక*
*ఆదాల హిమబిందు, కొండ్రెడ్డి భరత్ కుమార్ తదితరుల సమక్షంలో వైసీపీలో పలువురి చేరిక* నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దత్తుగా పలువురు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నరసింహారెడ్డి, అనిత తదితరులు వారి మిత్రబృందం సభ్యులతో…