కాకాణి సర్టిఫై చేస్తే మందల శేషయ్య వ్యక్తిత్వం అమోఘమైపోతుందా* *వెంకటాచలం మండలంలో ఎక్కడ ఆరా తీసినా శేషయ్య ఎన్నెన్ని పాపాలు చేశాడో తెలుస్తుంది*
*కాకాణి సర్టిఫై చేస్తే మందల శేషయ్య వ్యక్తిత్వం అమోఘమైపోతుందా* *వెంకటాచలం మండలంలో ఎక్కడ ఆరా తీసినా శేషయ్య ఎన్నెన్ని పాపాలు చేశాడో తెలుస్తుంది* *అన్యాయానికి గురైన మహిళకు అండగా నిలవాల్సిందిపోయి తన ముఠా సభ్యుడిని వెనకేసుకురావడం కాకాణి వ్యక్తిత్వానికి నిదర్శనం* *నా…