*” పొదలకూరు, వెంకటాచలం మండలాల్లో కాకాణి పర్యటన”* *కూటమిపాలనలో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ, కాకాణి ముందు గోడు వెల్లబోసుకున్న స్థానికులు.*
*” పొదలకూరు, వెంకటాచలం మండలాల్లో కాకాణి పర్యటన”* *కూటమిపాలనలో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ, కాకాణి ముందు గోడు వెల్లబోసుకున్న స్థానికులు.* *జగనన్న ప్రభుత్వంలో రైతుల దగ్గర పొలాలు కొని, లేఔట్లు వేసి తమకు ఇళ్ల ప్లాట్లు కేటాయిస్తే, తెలుగుదేశం పార్టీ…