*కాకాణి కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని కాపాడుకునేందుకు ప్రజానీకం సిద్ధం*
*మే 13న సర్వేపల్లి ప్రజలకు స్వాతంత్ర్యం* *కాకాణి కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని కాపాడుకునేందుకు ప్రజానీకం సిద్ధం* *సర్వేపల్లి ముద్దుబిడ్డ సోమిరెడ్డి విజయంతో పూర్వవైభవం వస్తుందని ఊరూవాడా వెల్లివిరుస్తోన్న సంతోషం* *ఐదేళ్లలో దోపిడీకి గురవగా మిగిలిన ప్రకృతి సంపద(క్వార్ట్జ్, గ్రావెల్, ఇసుక,…