*కాకాణికి పొగ పెట్టేస్తున్న పొదలకూరు మండలం*
*కాకాణికి పొగ పెట్టేస్తున్న పొదలకూరు మండలం* *ఉద్దరిస్తాడని రెండు సార్లు ఓటు వేసి ఎమ్మెల్యేను చేస్తే అక్రమ మైనింగ్ కు అడ్డాగా మార్చాడని ఆగ్రహం* *సోమిరెడ్డి ఏర్పాటు చేయించిన కండలేరు ఎడమ కాలువ లిఫ్ట్ తో పాటు చిట్టేపల్లి తిప్పపై మెగా…