*మంచి బాలుడిలా రోజూ స్కూలుకి(అసెంబ్లీ) రా* *జగన్ రెడ్డికి టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు*
*మంచి బాలుడిలా రోజూ స్కూలుకి(అసెంబ్లీ) రా* *జగన్ రెడ్డికి టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు* అసెంబ్లీలో జగన్ రెడ్డి లేకపోతే సందడే లేదు అసలు అసెంబ్లీలోనే అడుగుపెట్టనని మొదట చెప్పాడు..ఈ రోజు వచ్చాడు..ఇదంతా పిరికిపంద వ్యవహారం…