*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చొరవతో నీటి సమస్యకు పరిష్కారం*
*ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చొరవతో నీటి సమస్యకు పరిష్కారం* కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి చొరవతో ప్రజల నీటి సమస్యకు పరిష్కారం దొరికింది. కొడవలూరు మండలంలోని పాతవంగల్లు పంచాయతీ వడ్డిపాలెం గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో తీవ్ర…