*ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఎంపిక విశ్వవిద్యాలయానికి గౌరవకారణం: వైస్ ఛాన్స్లర్ ఆచార్య ఎస్ విజయభాస్కరరావు*
Dated:21.01.2025 _*ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఎంపిక విశ్వవిద్యాలయానికి గౌరవకారణం: వైస్ ఛాన్స్లర్ ఆచార్య ఎస్ విజయభాస్కరరావు*_ …. జనవరి 26 ఢిల్లీలో జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా…