ఈ కారుతో ఇంధనం ఖర్చు లేకుండా ఫ్రీగా తిరిగేయొచ్చు!
ఈ కారుతో ఇంధనం ఖర్చు లేకుండా ఫ్రీగా తిరిగేయొచ్చు! సరికొత్తగా సోలార్ పెయింట్ ఆవిష్కరించిన మెర్సిడెస్-బెంజ్ సంస్థ వాటంతట అవే చార్జింగ్ అయ్యే కార్లు… త్వరలోనే మార్కెట్లోకి… దీనికి అయ్యే ఖర్చు తక్కువేనని పేర్కొన్న కంపెనీ ప్రతినిధులు పొల్యూషన్ తక్కువ, ప్రయాణించేందుకు…