ఇస్కపల్లి హైస్కూల్ అభివృద్ధి మా బాధ్యత, ప్రభుత్వ పాఠశాలలకు రోల్ మోడల్ గా ఇస్కపల్లి హైస్కూల్ ను తీర్చిదిద్దుతాం.* *ప్రయాణ దూరంతో ఏ ఒక్కరూ పాఠశాల విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో నేడు 422 సైకిళ్లను విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నాము.* *ఇస్కపల్లి హైస్కూల్ లో తమ తల్లిదండ్రుల పేరిట మిత్రులు దివ్వెల హరిశ్రీనివాస్ నిర్మించ తలపెట్టిన ఆధునిక వంట గది, భోజనశాలల నిర్మాణాలకు నేడు శంకుస్థాపన చేశాం.* *విద్యాశాఖను నారా లోకేష్ గారు ఛాలెంజ్ గా స్వీకరించారు. పేద, బడుగు, బలహీన, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నారు.* *ప్రభుత్వ, ప్రజా సమన్వయం తో గతంలో ప్రగతి సాధించిన “జన్మభూమి” విధానంకు నారా లోకేష్ మళ్ళీ శ్రీకారం చుట్టడం హర్షణీయం.* *ప్రైవేటు స్కూల్స్ పై మోజు వీడి, అన్ని సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో ధైర్యంగా పిల్లల్ని చేర్చండి.* *ఇస్కపల్లి హైస్కూల్ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేవరకు నేను, బీద మస్తాన్ రావు అండగా ఉంటాం.. గ్రామస్థులకు ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.*
*ఇస్కపల్లి హైస్కూల్ అభివృద్ధి మా బాధ్యత, ప్రభుత్వ పాఠశాలలకు రోల్ మోడల్ గా ఇస్కపల్లి హైస్కూల్ ను తీర్చిదిద్దుతాం.* *ప్రయాణ దూరంతో ఏ ఒక్కరూ పాఠశాల విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో నేడు 422 సైకిళ్లను విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నాము.*…