*ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి* *- డిప్యూటీ కమిషనర్ చెన్నుడు*
*ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయండి* *- డిప్యూటీ కమిషనర్ చెన్నుడు* నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను, కొళాయి పన్నులు,ఖాళీ స్థలం పన్ను, మున్సిపల్ షాపు రూముల బాడుగల వసూళ్లకై నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేసి,…